జర్నలిస్టు కుటుంబంతో టచ్ లో ఉన్న- విష్ణు 11 d ago
మంచు కుటుంబం లో జరుగుతున్న వివాదాలపై మంచు విష్ణు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ప్రతి కుటుంబం లో సమస్యలు ఉంటాయని దయచేసి తన కుటుంబ సమస్యను సెన్సేషన్ చేయొద్దని మీడియాని వేడుకున్నారు. వారి కుటుంబ సమస్యను పేద్దల సమక్షంలో తామే పరిష్కరించుకుంటామని తెలిపారు. తన తండ్రి మోహన్ బాబు జర్నలిస్టు పై ఉద్దేశపూర్వకంగా చెయ్యి చేసుకోలేదని, తాను జర్నలిస్టు కుటుంబంతో టచ్ లో ఉన్నానని మంచు విష్ణు పేర్కొన్నారు.